పదోతరగతి, ఐటిఐ, డిప్లమా తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | తెలంగాణ, ఆంధ్ర అభ్యర్థులు మిస్ అవ్వకండి. 10th, ITI, Diploma Permanent Positions Recruitment 2023 | Check Details and Apply Online here..
నిరుద్యోగులకు భారీ శుభవార్త! పదోతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్ విద్యార్హతలతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) భారీ శుభవార్త చెప్పింది.. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here నోటిఫికేషన్ ముఖ్యంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలగాలి. సంబంధిత విభాగంలో పదవతరగతి, ఐటిఐ, ఇంటర్, హెవీ/ లైట్ - వెహికల్ ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆధారంగా నియామకాలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం అన్ని అలవెన్సులు కలిపి అందిస్తారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసున్న మహిళా/ పురుష/ ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. నోటిఫికేషన...



















