పదోతరగతి, ఐటిఐ, డిప్లమా తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | తెలంగాణ, ఆంధ్ర అభ్యర్థులు మిస్ అవ్వకండి. 10th, ITI, Diploma Permanent Positions Recruitment 2023 | Check Details and Apply Online here..
పదోతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్ విద్యార్హతలతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) భారీ శుభవార్త చెప్పింది..
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలగాలి.
- సంబంధిత విభాగంలో పదవతరగతి, ఐటిఐ, ఇంటర్, హెవీ/ లైట్ - వెహికల్ ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆధారంగా నియామకాలు ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం అన్ని అలవెన్సులు కలిపి అందిస్తారు.
- 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసున్న మహిళా/ పురుష/ ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 63.
5వ, 7వ తరగతి అర్హత తో, రాత పరీక్ష లేకుండా! రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ✨శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) - 15,
- టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) - 04,
- టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్) - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) - 03,
- టెక్నీషియన్ 'బి' (ఫీట్టర్) - 20,
- టెక్నీషియన్ ' (ఎలక్ట్రానిక్ మెకానిక్) - 03,
- టెక్నీషియన్ 'బి' వెల్డర్ - 03,
- టెక్నీషియన్ 'బి' (రిఫ్రిజిరేషన్ & ఏసీ) - 01,
- టెక్నీషియన్ 'బి' (ఎలక్ట్రీషియన్) - 02,
- టెక్నీషియన్ 'బి' (ప్లంబర్) - 01,
- డ్రాఫ్ట్స్ మెన్ 'బి' (సివిల్) - 01,
- హెవీ వెహికల్ డ్రైవర్ 'ఏ' - 05,
- లైట్ వెహికల్ డ్రైవర్ 'ఏ'- 02,
- ఫైర్ మెన్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత స్పెషలైజేషన్ (విభాగం) లో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, ఐ టి ఐ, ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లమా, కంప్యూటర్ సైన్స్ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- నిర్దేశిత శారీరక ప్రమాణాలు అవసరం.
నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి..
వయోపరిమితి:
- 24.04.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు దిగువ ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే మెట్రిక్ లెవెల్ ప్రకారం బేసిక్ పే రూ.19,900 నుండి 44,900 వరకు, ప్రకారం రూ.63,200 నుండి 1,42,400 వరకు ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు చేశారా?.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.750/-,
- మిగిలిన పోస్టులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.03.2023 ఉదయం 10:00 గంటలనుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.04.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iprc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment