తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS District Welfare Office Various Vacancies Recruitment 2023 | Download Application form here..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్✨
తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, నారాయణపేట జిల్లా నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు సిబ్బంది నియామకం అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 06.
- విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ - 01,
- జెండర్ స్పెషలిస్ట్ - 02,
- స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్సియల్ లిటరసీ - 01,
- అకౌంట్ అసిస్టెంట్ - 01,
- యoటి ఎస్ - 01.
దరఖాస్తు చేశారా?. | మహిళలకు శుభవార్త✨ తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మహిళా మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th, డిగ్రీ, పిజీ విద్యార్హత లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత పోస్టులో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,600/- నుండి రూ.38,500/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?.
అధికారిక వెబ్సైట్ :: https://narayanpet.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 25.03.2023 నుండి
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.04.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం మోనప్ప గుట్ట దగ్గర, నారాయణపేట - 509210.
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ అన్ని వివరాలు, విద్యార్హత, చిరునామా తో సహా కూడిన రెజ్యూమ్ ను పోస్ట్ ద్వారా లేదా స్వయంగా 06.04.2023 నాటికి చేరే విధంగా పంపగలరు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment