మహిళలకు శుభవార్త✨ తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మహిళా మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ | NHM H&FW Inviting Application for Female Radiographer | Apply here..
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :04.
పోస్ట్ పేరు : రేడియో గ్రాఫర్.
దరఖాస్తు చేశారా?. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీ | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc (Radiographer)/ Diploma/ DMIT (Diploma in Medical Imaging Technology) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 - 10 సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ టెక్నికల్ విద్య హాస్పటల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- డిస్ట్రిక్ట్/ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ | దరఖాస్తు విధానం ఇదే | దరఖాస్తు చేశారా?.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ సంబంధిత గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలి.
ఆన్లైన్ లో గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభం :: 28.03.2023 నుండి,
గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 30-03-2023 సాయంత్రం 05:00 వరకు.
తపక చదవండి: జిల్లా ఆరోగ్య శాఖ లో అసిస్టెంట్, టెక్నీషియన్, ఫార్మసీ ఉద్యోగాలు | దరఖాస్తురూ చేశారా?.
తపక చదవండి: 10th Diploma తో 114 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | దరఖాస్తురూ చేశారా?.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ గూగుల్ ఫార్మ్ ద్వారా రిజిస్ట్రేషన్ నమోదు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment