జిల్లా ఆరోగ్య శాఖ లో అసిస్టెంట్, టెక్నీషియన్, ఫార్మసీ ఉద్యోగాలు | TS JDH MDCL Medical Staff Recruitment 2023 | Apply here..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ESI) లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 29-03-2023 వరకు దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.31,040/- నుండి రూ.58,850/- వరకు జీతంగా చెల్లిస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :37
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ :- 16,
- ల్యాబ్ టెక్నీషియన్ :- 05,
- ఫార్మాసిస్ట్ :- 16.
హైదరాబాద్ రైల్ టెల్ ఉద్యోగాల భర్తీ | ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ల్యాబ్ టెక్నీషియన్, డిఫార్మసీ, ఎంబిబిఎస్ విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్య హోటల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు రూ.31,040/- నుండి రూ.58,850/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :
- ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 29-03-2023 వరకు.
AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్, 5వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్, సనత్ నగర్, నాచారం, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.
అధికారిక వెబ్సైట్ : https://medchal-malkajgiri.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment