హైదరాబాద్ రైల్ టెల్ ఉద్యోగాల భర్తీ | ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి. Hyderabad RAILTEL New Vacancies 2023 | Apply here..
భారత ప్రభుత్వానికి చెందిన రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సౌత్ రీజియన్ (హైదబాద్) లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకాలు చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ఉద్యోగార్థులకు సూచనలు చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000/- నుండి రూ.1,20,000/- గౌరవ వేతనం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 08.
పోస్ట్ పేరు :: కన్సల్టెంట్ ఇంజనీర్.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ నుండి.. BE/ B.Tech (CSE/ ECE/ IT) అర్హతలు కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష / ఇంటర్వ్యూలు / మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000/- నుండి రూ.1,20,000/- గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్ :: హైదరాబాద్/ సౌత్ రీజియన్ అంతట.
ఒప్పంద కాలం : మూడు(3) సంవత్సరాలు,
అభ్యర్థుల క్రమశిక్షణ పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉంది.
5000 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ, అధికారిక వెబ్సైట్ లోని దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దిగువ చిరునామా పంపించాలి.
దరఖాస్తు చిరునామా:
To
Assistant General Manager/Admin
RailTel Corporation of lndia Limited, Southern Region,
H.No 1-10-39 to 44,6A,6th Floor,Gumidelli Tower,
Opposite shopper 's Stop,, Begumpet, Hyderabad -500016.
అధికారిక వెబ్సైట్ : https://www.railtelindia.com/
అధికారికి నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.03.2023.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.03.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment