హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత ఉద్యోగాలు | IIT Hyderabad Regular Posts 2023 | Check Vacancies, Salary, Online Application here..
తెలంగాణ, హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(IITH) శాశ్వత ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఈ దిగువ పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
- మహిళా/ పురుష/ దివ్యాంగులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- దరఖాస్తు తేదీ నాటికి వయస్సు 35 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
- Pay Kevel (3 - 10) ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు.
- సంబంధిత విభాగంలో (బ్యాచ్‌లర్/ టెక్నికల్) గ్రాడ్యుయేట్లు అవసరం.
- 04.03.2023 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయబడింది.
- ఆన్లైన్ దరఖాస్తులకు 03.04.2023 ఆఖరి గడువు గా నిర్ణయించబడింది.
- పూర్తి ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ సమగ్ర సమాచారం మీకోసం ఇక్కడ.
ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.
మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.
📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వయోపరిమితి:
భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ ఉద్యోగ నియామకాలు 2023:
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- టెక్నికల్ ఆఫీసర్ - 02,
- టెక్నికల్ సూపరింటెండెంట్ - 01,
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ - 01,
- జూనియర్ టెక్నీషియన్ - 02..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..,
- B.E/ B.Tech/ M.E/ M.Tech/ M.S/ IT/ MCA/ M.Sc/ B.P.Ed అర్హతలతో సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 35 - 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు 3 - 15 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్య హల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, రాత పరీక్ష స్కిల్ పరీక్ష ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Level (3-10) ప్రకారం రూ.21,700 నుండి రూ.1,77,500 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.04.2023, సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment