Kendriya Vidyalaya CRPF Barkas, Hyderabad Walk-In-Interview for PGT TGT PRT | Check Details here..
కేంద్రీయ విద్యాలయ CRPF, బార్కాస్, హైదరాబాద్ -5 టీచింగ్ పోస్టులకు ఇంటర్వ్యూలు:
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈనెల 24, 25 న ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజాగా కేంద్రీయ విద్యాలయ CRPF, బార్కాస్, హైదరాబాద్ -5, పిజిటి, టీజిటి, పిఆర్ టి, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ఆర్ట్స్& క్రాఫ్ట్స్ కోచ్, మ్యూజిక్ టీచర్, స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్, స్పోర్ట్స్ కోచ్ & ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.
మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.
📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ బొల్లారం & హకీంపేట్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 27న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ ఏనుగొండ, మహబూబ్నగర్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ ఝరాసంగం, తెలంగాణ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఖాళీల వివరాలు :
- పిజిటి : మ్యాథ్స్/ ఇంగ్లీష్/ హిందీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ బయాలజీ.
- టీజిటీ : ఇంగ్లీష్/ హిందీ/ సంస్కృతం/ సోషల్/ సైన్స్/ మ్యాథ్స్.
- కంప్యూటర్ ఇన్స్పెక్టర్,
- స్పోర్ట్స్ కోచ్ & ఎడ్యుకేషనల్ కౌన్సిలర్,
- ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ కోచ్,
- మ్యూజిక్ టీచర్,
- స్పోకెన్ ఇంగ్లీష్.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అంతరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి, డిఈడి, సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://hyderabadcrpf.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :
- కేంద్రీయ విద్యాలయ, CRPF, బార్కాస్, హైదరాబాద్-5.
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
- 24 & 25.03.2023 ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు నిర్వహిస్తారు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment