Kendriya Vidyalaya Bolarum & Hakimpet, Secunderabad Walk-In-Interview for PGT TGT PRT and Other Staff | Check Details here..
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తోంది.
తాజాగా కేంద్రీయ విద్యాలయ , బొల్లారం & హకీంపేట్, సికింద్రాబాద్, పిజిటి, టీజిటి, పిఆర్ టి, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ఆర్ట్స్& క్రాఫ్ట్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్ & ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఖాళీల వివరాలు :
- పిజిటి : హిందీ/ ఇంగ్లీష్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ బయాలజీ/ కెమిస్ట్రీ/ హిస్టరీ/ జియోగ్రఫీ/ ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి.
- టీజిటీ : ఇంగ్లీష్/ హిందీ/ సంస్కృతం/ సోషల్/ సైన్స్/ మ్యాథ్స్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్.. మొదలగునవి.
- పిఆర్ టి : ప్రైమరీ టీచర్(PRTs)
- స్పోర్ట్స్ కోచ్
- డాక్టర్
- స్టాఫ్ నర్స్
- కౌన్సిలర్
- యోగా కోచ్
- డాన్స్ కోచ్
- ఆర్ట్ & క్రాఫ్ట్
- స్పెషల్ ఎడ్యుకేటర్.. మొదలగునవి.
📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ మచిలీపట్నం :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 26న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అంతరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి, డిఈడి, సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://bolarum.kvs.ac.in & https://hakimpet.kvs.ac.in
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక : కేంద్రీయ విద్యాలయం బొల్లారం & హకీంపేట్ అల్లెంబీ లైన్స్, జే జే నగర్ పోస్ట్, సికింద్రాబాద్.
ఇంటర్వ్యూ తేదీ, సమయం : 24 & 27.03-2023 ఉదయం 10:30 గంటల నుండి రిజిస్ట్రేషన్ అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment