సైనిక పాఠశాల టీచర్ ఉద్యోగాల భర్తీ | Sainik School Kazhakootam Wanted Teachers | Download Application here..
![]() |
Sainik School Kazhakootam Wanted Teachers | Download Application here.. |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
కేరళలోని కజకూటమ్ కు చెందిన సైనిక పాఠశాల ఈ క్రింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పూర్తి విద్యార్హత ప్రమాణాలతో ఇంటర్వ్యూ వేదిక సమయం ఖాళీల వివరాలు మీ కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య:: 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- PGT గణితం - 01,
- TGT ఇంగ్లీష్ - 01,
- TGT సోషల్ సైన్స్ - 01,
- TGT సైన్స్ - 01.. మొదలగునవి.
తాజా Teaching, Non-Teaching ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24 | |
📢 KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 గార్గి కాలేజ్ లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 PGT, TGT, PRT, Helper విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ లో ఉద్యోగాలు.. | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ అర్హతతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B.Ed సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- CTET/TET అర్హత.
- ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం.
- కంప్యూటర్ పరిజ్ఞానం.
- సంబంధిత సబ్జెక్ట్ బోధించడంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ డెమో / ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, రూ.23,000 - 25,000 ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ఇంటర్వ్యూ తేదీ రోజున సంబంధిత అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా దరఖాస్తు చేయాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ :
సైనిక పాఠశాలకజకూటమ్, ఉదయం 09:00 గంటల నుండి, 30.03.2023(గురువారం).
అధికారిక వెబ్సైట్ :: https://www.sainikschooltvm.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment