శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల నుండి భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | PGT TGT PRT Helper Posts 2023 | Apply here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
శ్రీ విశ్వశాంతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుండి PGT, TGT, PRT, Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన(03.03.2023) న విడుదలైంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు దరఖాస్తులను సమర్పించవచ్చు. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడుతున్న ఈ బోధన, బోధనేతర ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 14.03.2023 వరకు లేదా అంతకంటే ముందుగా సమర్పించవచ్చు. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.
శ్రీ విశ్వశాంతి విద్యాలయ సంస్థలు, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023:
పోస్ట్ పేరు :: టీచింగ్, నాన్-టీచింగ్.
నిర్వహిస్తున్న సంస్థ :: శ్రీ విశ్వశాంతి విద్యాలయా సంస్థలు, ఉయ్యూరు, (విజయవాడ దగ్గర) కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
పోస్టులు:
- ✓ విభాగం-1: పాఠశాల స్థాయి టీచర్ సిబ్బంది.
- ప్రీ-ప్రైమరీ (LKG UKG),
- ప్రైమరీ (I -V),
- హై స్కూల్ (VI-X), (మహిళ పురుషులు),
- (VI to X) IIT & Medical ఫౌండేషన్ కోసం (మహిళ/ పురుష)
- PET'S (మహిళ/ పురుష).
✓ విభాగం-2: కాలేజీ స్థాయి టీచర్ సిబ్బంది.
- ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాల వారికి 'సి బి ఎస్ ఈ' సిలబస్ బోధించడానికి
- జూనియర్ లెక్చరర్ (పురుషులు),
- సీనియర్ లెక్చరర్ (పురుషులు)
- సూపర్ సీనియర్ లెక్చరర్ (పురుషులు).
✓ విభాగం-3: బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాల స్థాయిలో..
- వార్డెన్ మహిళ పురుష
- కోఆర్డినేటర్ (మహిళా/ పురుష)
- Front Officer (మహిళ),
- అకౌంట్ అసిస్టెంట్ (మహిళా/ పురుష),
- రికార్డ్ అసిస్టెంట్ (మహిళా/ పురుష)
- ఇతరులు సహపాఠ్య విషయాలకై భోదన సిబ్బంది (మహిళా/ పురుష)
- ఎలక్ట్రీషియన్ (పురుష).
విద్యార్హత:
సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/ B.P.Ed/ M.Ed/ H.PTS/ T.PTS/ M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
CTET/ STET/ NET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
వయోపరిమితి:
- జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 22 - 42 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
పై టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి. |
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ ఈ-మెయిల్ ద్వారా (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://sriviswasanthischools.in/
అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ :: chairman.viswasanthi@gmail.com
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 14.03.2023.
సందేహాల నివృత్తి కోసం ప్రిన్సిపాల్ గారిని, అన్ని పని దినాలలో.. ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సంప్రదించవచ్చు.
శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థల టెలిఫోన్ నెంబర్లు 9247456148, 9133318502, 9948984444, 9912775666.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment