రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ. అకడమిక్ మెరిట్ తో ఎంపిక. దరఖాస్తు చేయండి.. ISRO URSC 410 Apprentice Trainee Notification Apply Online here..
ఉద్యోగార్థులకు శుభవార్త! డిప్లొమా, డిగ్రీ (B.E/ B.Tech)అర్హత తో అప్రెంటిస్ ఉద్యోగాలు విడుదల. భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోండి. రాత పరీక్ష లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికలు. దేశవ్యాప్తంగా అప్రెంటిస్ శిక్షణ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న (గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్) అర్హత కలిగిన యువతకు యువతకు బెంగళూరు లోని ISRO URSC భారీ శుభవార్త!. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 410 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతినెల స్కాలర్షిప్ రూపంలో రూ.10,900 నుండి రూ.12,300/- వేతనం చెల్లిస్తారు. భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ (URSC) అప్రెంటిస్ శిక్షణ బెంగుళూరు కేంద్రంగా గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షి...























