NIMHANS Regular JOBS: మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సూపర్ స్టార్ నోటిఫికేషన్ వచ్చేసింది. లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి. 52 Posts Apply here
10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఆరోగ్య శాఖలో ఉద్యోగ అవకాశాలు.... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ నోటిఫికేషన్ జారీ... రాత పరీక్ష/ ధ్రువపత్రాలు పరిశీలన/ అనుభవం & మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు ఫామ్ లింక్ మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగింది. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో 03.02.2026 నుండి 04.03.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click h పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య 52 విభాగాల వారీగా ఖాళీలు : సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 01 ఈఈజి టెక్నీషియన్ - 03 లైబ్రరీ అసిస్టెంట్ - 03 ఆర్టిస్ట్ - 03 ఫోటోగ్రాఫర్ - 02 స్టెనో గ్రాఫర్ గ్రేడ్ -2 - 09 అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ - 04 మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ - 03 జూనియర్ స...





























































%20Posts%20here.jpg)

