✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NIMHANS Regular JOBS: మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సూపర్ స్టార్ నోటిఫికేషన్ వచ్చేసింది. లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి. 52 Posts Apply here

    10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఆరోగ్య శాఖలో ఉద్యోగ అవకాశాలు....


    నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ నోటిఫికేషన్ జారీ...

    రాత పరీక్ష/ ధ్రువపత్రాలు పరిశీలన/ అనుభవం & మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు ఫామ్ లింక్ మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగింది. 

    బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో  03.02.2026 నుండి 04.03.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య 52


    విభాగాల వారీగా ఖాళీలు :

    1. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 01
    2. ఈఈజి టెక్నీషియన్ - 03
    3. లైబ్రరీ అసిస్టెంట్ - 03
    4. ఆర్టిస్ట్ - 03
    5. ఫోటోగ్రాఫర్ - 02
    6. స్టెనో గ్రాఫర్ గ్రేడ్ -2 - 09
    7. అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ - 04
    8. మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ - 03
    9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 22
    10. హాస్పిటల్ అసిస్టెంట్ - 02
    11. బార్బర్ - 02


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ఇంటర్/డిప్లోమా/బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. 
    2. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 


    వయోపరిమితి :

    1. దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
    3. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. 

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.

    ఎంపిక విధానం :

    • అకాడమీ టెక్నికల్ విద్యా అర్హతలు కనబరిచిన ప్రతిభా ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు. 


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

    1. UG/OBC/EWS అభ్యర్థులకు గ్రూప్ -B: రూ.1180/- (OR) గ్రూప్ -C : రూ.885/-
    2. SC/ST అభ్యర్థులకు గ్రూప్ -B : రూ.885/-   (OR) గ్రూప్ -C : రూ.590/-
    3. దివ్యాంగులకు ఫీజు మినహాయించారు. 


    అధికారిక వెబ్సైట్ : https://www.nimhans.ac.in/announcements/


    అధికారిక నోటిఫికేషన్ :  చదవండి/డౌన్లోడ్ చేయండి. 


    ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03.02.2026 నుండి, 


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 04.03.2026 వరకు. 


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.