ICAI బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 129 Branch Incharge Notification 2026 Apply
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం....
భారత ప్రభుత్వానికి చెందిన, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి బ్రాంచ్ హ్యూమన్ రిసోర్స్ స్కీం (BHRS) పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 03.07.2026 నుండి ప్రారంభం అయింది. 19.07.2026న ముగియనుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 129
విభాగాలు :
- సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (సి ఐ ఆర్ సి)
- ఈస్టర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఈ ఐ ఆర్ సి)
- నార్తర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎన్ ఐ ఆర్ సి)
- సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (ఎస్ ఐ ఆర్ సి)
- వెస్టర్న్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (డబ్ల్యూ ఐ ఆర్ సి)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
- సంబంధిత విభాగంలో కనీసం 03-05 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 30.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.250/-
అధికారిక వెబ్సైట్ :https://www.icai.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 03.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.07.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment