ఇంటర్మీడియట్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేయండి. SSC Opening 2006 Permanent Positions Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్ అర్హత తో ఎలాంటి అనుభవం లేకుండా! శాశ్వత ఉద్యోగాలు. భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. మహిళా, పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.07.202r నుండి ప్రారంభమైనది. అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి. భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్యార్హత లతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా 2006 ఉద్యోగాల నియామకానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదలైనది, ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 17.08.2024 వరకు సమర్పించవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను అక్టోబర్/ నవంబర్ 2024 లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫి