జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - పోస్టుల వివరాలు - అప్లికేషన్ లింక్
తెలంగాణ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి ప్రకటన విడుదల అయినది. శాశ్వత పోస్టు లో ఖాళీలు భర్తీ అయ్యేంతవరకు ఈ కాంట్రాక్టు సిబ్బంది కొనసాగుతారు. తాజాగా మహేశ్వరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఖాళీగా ఉన్న 19 అసిస్టెంట్ ప్రొఫెసర్, పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటనను విడుదల చేసింది.ఎటువంటి రాత పరీక్షా లేకుండా ! ఇంటర్వ్యూలను నిర్వహించి తుది జాబితాను తయారు చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 19. పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు : Anaestasia Pharmacology Physiology Orthopaedic Pathology Community medicine Ophthalmolog...





















































