WCL Recruitment 2026: బొగ్గు గనుల శాఖ 514 వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి
10వ తరగతి అర్హతతో వెస్టన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ (WCL) నుండి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్....
భారత ప్రభుత్వానికి చెందిన వెస్టన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ (WCL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ 16.11.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. AP,TG అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 17.11.2026 నుండి 01.12.2026 తేదీ నాటికి వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీగా వివరాలు :
విద్యార్హత :
వయస్సు :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://westerncoal.in/en
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.11.2026 @ 11:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 01.12.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 514.
విభాగాల వారీగా ఖాళీగా వివరాలు :
- క్లర్క్, గ్రేడ్-III : 422
- స్టోర్ ఇష్యూ క్లర్క్, గ్రేడ్ -III : 44
- Jr. డాటా ఎంట్రీ ఆపరేటర్, T & S Gr.E : 48
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- 10వ తరగతి/ మెట్టికులేషన్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు :
- కంపెనీ నిబంధనల ప్రకారం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://westerncoal.in/en
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.11.2026 @ 11:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 01.12.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























































Comments
Post a Comment