సచివాలయంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) శాశ్వత పోస్టులు విడుదల - టెన్త్, ఇంటర్ పాస్ మిస్ అవ్వకండి..
10వ తరగతి అర్హతతో CSIR లో మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) & ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 21.12.2026 తేదీ నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్, దరఖాస్తు ఫామ్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : రూ.500/-
అధికారిక వెబ్సైట్ : https://www.csir.res.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 20.11.2026.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 21.12.2026.
ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 29.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సెక్యూరిటీ ఆఫీసర్ - 01,
- సెక్యూరిటీ అసిస్టెంట్ - 03,
- జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ - 01,
- డ్రైవర్ - 01,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 23.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/SSC లో అర్హత సాధించి ఉండాలి.
- ఇంటర్ అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఉంటుంది.
- డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
- LMV & HMV ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 21.12.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- పరీక్ష సమయం 02 గంటలు ఉంటుంది.
- రాత పరీక్ష 10వ తరగతి స్టాండర్డ్ లో ఉంటుంది.
- ఈ క్రింది అంశాల నుండి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ ఇంటిలిజెన్స్ నుండి 25 ప్రశ్నలకు, 75 మార్కులు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలకు, 75 మార్కులు,
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలకు, 150 మార్కులు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలకు, 150మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతన శ్రేణి 1 నుండి 7 ప్రకారం రూ.18,000/- నుండి రూ.1,42,400/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- MTS పోస్టులకు ఎంపికైన వారు అన్ని అలవెన్స్ లతో కలిపి దాదాపుగా ప్రారంభంలో రూ.40,000/- వరకు పొందవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ఫీజు దరఖాస్తులో భాగంగా ఆన్లైన్ లో సమర్పించాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 20.11.2026.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 21.12.2026.
ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



























Comments
Post a Comment