గ్రామీణ విద్యుత్ శాఖ శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి, తెలుగు వారికి సూపర్ ఛాన్స్ BEL Opening 350 Permanent Posts Apply Online here

నిరుద్యోగులకు శుభవార్త! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ప్రొబేషనరీ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. రాత పరీక్ష/ షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 10.01.2025 నుండి 31.01.2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.40,000/- నుండి రూ.1,40,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న యూనిట్లలో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్) ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ తెలంగాణ, మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ యూనిట్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఈ ఆర్టికల్ చదివి, క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి. అధికారిక లింకులు క్రింద ఇవ్వబడినది.ఈ నోటిఫికేషన్ యొక...