నిట్ వరంగల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం NIT Warangal Opening Faculty Positions Check eligibility and Apply here..
%202024.jpg)
జాతీయ సంస్థల్లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ శుభవార్త! వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వివిధ సబ్జెక్టుల్లో/ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను తేదీ:02.01.2024 న విడుదల చేసింది. ఈ పోస్టులను టెంపరరీ బేసిస్ విధానంలో సెమిస్టర్ జనవరి - మే 2024 కోసం నియామకాలు చేస్తున్నారు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం సంబంధిత దరఖాస్తు ఫారం తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఈ నెల 12న ( 12.01.2024 ) నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: విభాగాలు/ స్పెషలైజేషన్: ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ (ELT), లిటరేచర్, ఎడ్యుకేషన్, సాంస్...