నిట్ వరంగల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం NIT Warangal Opening Faculty Positions Check eligibility and Apply here..
జాతీయ సంస్థల్లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ శుభవార్త!
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వివిధ సబ్జెక్టుల్లో/ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను తేదీ:02.01.2024 న విడుదల చేసింది. ఈ పోస్టులను టెంపరరీ బేసిస్ విధానంలో సెమిస్టర్ జనవరి - మే 2024 కోసం నియామకాలు చేస్తున్నారు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం సంబంధిత దరఖాస్తు ఫారం తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఈ నెల 12న (12.01.2024) నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
ఖాళీల వివరాలు:
- విభాగాలు/ స్పెషలైజేషన్:
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ (ELT),
- లిటరేచర్,
- ఎడ్యుకేషన్,
- సాంస్క్రిట్.
పోస్టుల వివరాలు:
- అసిస్టెంట్ ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- ప్రొఫెసర్..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 60 శాతం మార్కులతో బీ.ఏ, బీఎస్సీ, బీకాం, పిజి, ఎమ్.ఎ, పి.హెచ్డి, బీ.ఈడి, ఎం.ఈడి అర్హతలు కలిగి ఉండాలి.
- సంభందిత విభాగం లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 12.01.2024 నాటికి 40 - 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ లకు రూ.1,00,000/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.80,000/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.70,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు,
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు/ ఎంట్రీ ఫీజు: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అదికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- 12.01.2024 ఉదయం 9:00 నుండి 11:00 గంటలు వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment