తెలంగాణ ఆరోగ్య శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ MHSRB New Recruitment Notification 2025

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్తులకు భారీ శుభవార్త! ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను వెంటనే తనిఖీ చేసి దరఖాస్తులు చేయండి. తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తాజాగా Speech Pathologist విభాగంలో ఖాళీగా ఉన్న 04 శాశ్వత పోస్టుల భర్తీకి 26.06.2025 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలాంటి రాత పరీక్ష లేకుండా! అర్హతలకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ/ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 20 పాయింట్లు కేటాయించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఆన్లైన్ దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 04. పోస్ట్ పేరు :: స్పీచ్ పాథాలజిస్ట్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి, తప్పనిసరిగా M.Sc డిగ్రీ స్పీచ్ పాథాలజిస్ట్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ...