తెలంగాణ ఆరోగ్య శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ MHSRB New Recruitment Notification 2025
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్తులకు భారీ శుభవార్త!
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను వెంటనే తనిఖీ చేసి దరఖాస్తులు చేయండి.
తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తాజాగా Speech Pathologist విభాగంలో ఖాళీగా ఉన్న 04 శాశ్వత పోస్టుల భర్తీకి 26.06.2025 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలాంటి రాత పరీక్ష లేకుండా! అర్హతలకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ/ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 20 పాయింట్లు కేటాయించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఆన్లైన్ దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్ట్ పేరు :: స్పీచ్ పాథాలజిస్ట్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి, తప్పనిసరిగా M.Sc డిగ్రీ స్పీచ్ పాథాలజిస్ట్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- మొత్తం 100 మార్కులు ప్రాతిపదికన ఎంపికలను నిర్వహిస్తారు.
- విద్యార్హతలకు 80 మార్కులు,
- 20 మార్కులు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్/ ఇన్స్టిట్యూట్ లలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 6 నెలలకు 2.5 మార్కుల చొప్పున పాయింట్లను కేటాయిస్తారు.
- ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
- ఆన్లైన్ రాత పరీక్ష ఫీజు రూ.500/-,
- ప్రాసెసింగ్ ఫీజు రూ.200/- చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.07.2025 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.07.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment