ప్రభుత్వ సంస్థ సహాయక సిబ్బంది, అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
టెక్నికల్ పోస్టుల భర్తీకి సి డాక్ బంపర్ నోటిఫికేషన్.. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి డాక్) బెంగళూరు, కార్పొరేట్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, మోహాలి, ముంబై, నోయిడా, పూణే, తిరువనంతపురం, సెంటర్ ఇన్ నార్త్ ఈస్ట్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ 01.02.2026 నుండి 20.02.2026 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. మరిన్ని వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 805 ఖాళీల వివరాలు : సి డాక్ బెంగళూరు - 93, చెన్నై - 97, ఢిల్లీ - 20, హైదరాబాద్ - 105, కోల్కత్తా - 15, ముంబై - 27, నోయిడా - 283, పూణే - 65, తిరువనంతపురం - 73, సెంటర్ ఇన్ నార్త్ ఈస్ట్ - 27. విద్యార్హత : ప్రభుత్వ గుర్తిం...











































%20Posts%20here.jpg)

