రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల, సికింద్రాబాద్ జోన్లో ఖాళీలు, ఇలా అప్లై చేయండి..
డిగ్రీ అర్హతతో రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 1265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ CEN No.08/2026 Dated : 24.10.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు దేశవ్యాప్తంగా మొత్తం 30 జోన్లలో ఈ పోస్టులు కేటాయించబడినాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, Pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1215. పోస్ట్ పేరు : స్టేషన్ మాస్టర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. ప...




















