CRIS Recruitment 2022 | డిగ్రీ తో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు | Check eligibility and Application Process here..
డిగ్రీ / ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు.. డిగ్రీ తో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు నిరుద్యోగులకు శుభవార్త! జనరల్ డిగ్రీ / ఇంజనీరింగ్ అర్హతతో భారతీయ రైల్వే సంస్థల్లో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న.. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం (CRIS) న్యూఢిల్లీ, కోల్కత్తా, ముంబై, చెన్నై మరియు సికింద్రాబాద్ కేంద్రాల్లో శాశ్వత స్థానాల భర్తీకి నిరుద్యోగ అర్హత ఆసక్తి కలిగిన యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. సంబంధిత విభాగంలో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 20.12.2022 వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 24. విభగలవారీగా ఖాళీల వివరాలు: 1. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్