TG KMBA District Road Safety Coordinator- Contract Recruitment 2026: జిల్లా రోడ్డు భద్రత అధికారి కార్యాలయంలో ఉద్యోగాలు విడుదల - 40,000 జీతం - రాత పరీక్ష లేదు - వివరాలు
నిరుద్యోగులకు శుభవార్త ! గ్రాడ్యుయేట్ అర్హతతో Disrtict Road Safety Co-Ordinator ఉద్యోగాల భర్తీకి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల అయినది. 40 వేల వేతనంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థుల క్రమశిక్షణ & పనితనాన్ని బట్టి కాంట్రాక్ట్ కాలం పొడగింపు విధంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ పోస్టులకు On-Line లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ 28.11.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 01.12.2026 తేదీ నాటికి ముగుస్తుంది.ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- వరకు వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ . అర్హత ప్రమాణాలు : వి ద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూన...





















































