మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - డిగ్రీ అర్హతతో శాశ్వత కొలువు - ఇలా అప్లై చేయండి
బ్యాంక్ కొలువులకు దరఖాస్తులు ఆహ్వానం.
- భారతీయ అభ్యర్థులు అందరూ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలో నెగ్గి, ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
భారతదేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలో గల ఎక్స్ పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ విడుదల. ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనీ నియామకాలకు భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి 11.12. 2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు లింక్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 120.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మేనేజ్మెంట్ ట్రైనీ : 90
- మేనేజర్ : 30
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/సీఎ/పీజీ (ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడిబిఏం/ఎంఎంఎస్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
ఎంపిక విధానం :
- 01-11-2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితుల్లో సడలింపులు వర్తిస్తాయి.
- SC, ST అభ్యర్థులకు గరిష్టంగా 33 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు గరిష్టంగా 31 సంవత్సరాలు.
- PWBD (SC/ST) లకు గరిష్టంగా 43 సంవత్సరాలు,
- PWBD(OBC) లకు గరిష్టంగా 41 సంవత్సరాలు,
- PWBD (UR/EWS) లకు గరిష్టంగా 38 సంవత్సరాలు వర్తిస్తుంది.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.48,480/- నుండి రూ.85,920/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీలకు రూ.600/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు మహిళలకు రూ.100/-
అధికారిక వెబ్సైట్ :: https://www.eximbankindia.in/careers
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 27-11-2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 11-12-2026 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















































Comments
Post a Comment