సైనిక పాఠశాల 6వ తరగతి ఇంటర్ 1st హాల్ టికెట్లు విడుదల: TTWREIS Gurukulam Sainik School 6th & Inter Hall tickets Out | Download here..
తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వరంగల్ జిల్లా అశోక్ నగర్ సైనిక పాఠశాల 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి (CBSE) మరియు ఇంటర్ మొదటి సంవత్సరం (MPC) ప్రవేశానికి సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్ నమోదుచేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేయవచ్చు. ప్రవేశ పరీక్ష ఈ నెల 30న నిర్వహించనుంది. 📌 నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | JNVSTE VI Admit Card Released Download here.. 📌 డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . TTWREIS Gurukulam Sainik School 6th & INTER Hall tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/ అధికారిక Home పేజి లోని Latest Notifications ఈ విభాగంలో స్క్రోల్ అవుతున్న