సైనిక పాఠశాల 6వ తరగతి ఇంటర్ 1st హాల్ టికెట్లు విడుదల: TTWREIS Gurukulam Sainik School 6th & Inter Hall tickets Out | Download here..
తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వరంగల్ జిల్లా అశోక్ నగర్ సైనిక పాఠశాల 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి(CBSE) మరియు ఇంటర్ మొదటి సంవత్సరం(MPC) ప్రవేశానికి సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్ నమోదుచేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేయవచ్చు. ప్రవేశ పరీక్ష ఈ నెల 30న నిర్వహించనుంది.
📌 డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TTWREIS Gurukulam Sainik School 6th & INTER Hall tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక Home పేజి లోని Latest Notifications ఈ విభాగంలో స్క్రోల్ అవుతున్న 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
Application క్రింద కనిపిస్తున్న Download Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి.
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Date of Birth, Contact Number లను నమోదుచేసి Submit పై క్లిక్ చేయండి.
సంబంధిత హాల్టికెట్ రివ్యూ కనిపిస్తుంది.
భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకునే భద్రపరచండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/📌 డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment