నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | JNVSTE VI Admit Card Released Download here..
జవహర్ నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల డౌన్లోడ్ లింక్ 👇
విద్యా సంవత్సరం 2022-23 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల 2023-24 కోసం, నోటిఫికేషన్ విడుదల చేసే దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల చివరి వారంలో జరగనున్న(29.04.2023) జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు వారి రిజిస్టర్ నెంబర్ పుట్టిన తేదీ లను నమోదుచేసి హాల్టికెట్లు ను సులభంగా డౌన్లోడ్ చేయవచ్చు..
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
జవహర్ నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ హాల్ టికెట్-2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది నియమాలు అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://navodaya.gov.in/
- హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన వెబ్ పేజీలోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- మి రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి, తదుపరి క్యాప్ట్చేర్ నమోదు చేసి Sign In పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రీమియర్ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
📌డైరెక్టుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment