పదో తరగతి తో 362 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్కా! TMM 362 Permanent Positions Recruitment 2023 Apply here..
పదో తరగతి తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ నేవీ భారీ శుభవార్త! ఒకే ఒక్క రాత పరీక్షతో శాశ్వత ఉద్యోగాలు భారీ, నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 25, 2023 నాటికి సమర్పించాలి ఆన్లైన్ దరఖాస్తు పూర్తి విధానంతో నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 362 . విభాగాల వారీగా ఖాళీలు : Tradesman Mate - 338, Tradesman Mate (for NDA, Dollyguj) - 24. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి విద్యార్థులతో 52 వివిధ ట్రేడుల్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయో పరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు 3 నుండి 40 సంవత్సరాల వరకు వర్తిస్తాయి. వివరాలకు & దరఖాస్తు చేయడానికి ముందు వయో-పరిమితిల