Lifecare Limited లో భారీగా ఉద్యోగాలు నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. AP TG Don't miss Apply Now
💁🏻♂️ హాస్పిటల్ మేనేజ్మెంట్ | డాటా ఎనలిటిక్స్ | సోషల్ వర్క్ | హ్యూమన్ రిసోర్స్ | మార్కెటింగ్ | ఫార్మా | ఇంజనీరింగ్ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన HLL Lifecare Limited వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 40 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 18.02.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 10.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 40
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- ఇంజనీరింగ్ - 17,
- ఫార్మా - 06,
- మార్కెటింగ్ - 10,
- హ్యూమన్ రిసోర్స్ - 02,
- సోషల్ వర్క్ - 01,
- డాటా ఎనలిటిక్స్ - 01,
- హాస్పిటల్ మేనేజ్మెంట్ - 03.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 01.02.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపిక కాబడి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు, శిక్షణ కాలంలో అభ్యర్థులకు రూ.40,000/- చెల్లిస్తారు.
- విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.44,900/- నుండి రూ.1,40,400/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.1000/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.lifecarehll.com/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 18.02.2026 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 10.03.2026 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment