విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..
ని రుద్యోగులకు శుభవార్త ! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఘజియాబాద్. ఆఫీసర్, పర్చేస్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు 30.05.2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అధికారిక వెబ్సైట్ ను సందర్శించి వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు,విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 04 విభాగాలు : అకౌంట్స్ ఆఫీసర్ పర్చెస్ ఆఫీసర్ కంపెనీ సెక్రటరీ మేనేజర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి అభ్యర్థులు తప్పనిసరిగా CA/ ICWA/ PGPM/ PGDM/ బీఈ/ బ...





































