విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త !
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఘజియాబాద్. ఆఫీసర్, పర్చేస్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు 30.05.2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అధికారిక వెబ్సైట్ ను సందర్శించి వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు,విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టులు : 04
విభాగాలు :
- అకౌంట్స్ ఆఫీసర్
- పర్చెస్ ఆఫీసర్
- కంపెనీ సెక్రటరీ
- మేనేజర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి అభ్యర్థులు తప్పనిసరిగా CA/ ICWA/ PGPM/ PGDM/ బీఈ/ బీటెక్/ లా డిగ్రీ/ఎంబీఏ లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధించిన విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 30.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ ఆధారంగా రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.celindia.co.in/
ఆధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ : 30.05.2026
అధికారిక Career పేజీ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment