Govt Faculty JOBS: ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Sal ₹ 50K | నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ ఇక్కడ Apply Now
ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (PGICH) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులను 02.03.2026 నుండి 10.04.2026 @ 17:00 గంటల లోపు లేదా అంతకంటే ముందే సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం పోస్టుల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :57 పోస్ట్ పేరు : అసిస్టెంట్ ప్రొఫెసర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : 10.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల...


































%20Posts%20here.jpg)

