SVIMS Staff Nurse Notification 2026: భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం అప్లై చేయండి.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు ఇక్కడ.
ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో ఖాళీగా ఉన్న 236 Staff Nurse పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 15.07.2026 @ 10:00 Am నుండి 10.08.2026 @ 11:59pm వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 236
పోస్ట్ పేరు : స్టాఫ్ నర్స్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
- నర్స్ విభాగంలో కనీసం 03 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
మొత్తం 100 మార్కులు,
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు 75 మార్కులు,
- అనుభవ సర్టిఫికెట్ కు 15 మార్కులు,
- ఇంటర్వ్యూలకు 10 మార్కులు గా కేటాయించారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఓసి /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,360/-
- బీసీ /ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు రూ.1,770/-
- పిడబ్ల్యూ బి డి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://svimstpt.ap.nic.in/jobs.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 15.07.2026 ఉదయం 10:00 గంటల నుండి ,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10.08.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment