TS JOB Updates 2022 | 10,105 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | శాఖల వారీగా ఖాళీలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ లో కొనసాగుతున్న ఉద్యోగ జాతరలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు కొనసాగిన పోలీస్, గ్రూప్స్, మెడికల్ సిబ్బంది.. మొదలగు వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.. మరికొన్ని నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయని కొనసాగిన సమావేశంలో తెలిపారు. తాజాగా అనుమతి ప్రకటించిన 10,105 ఉద్యోగాలకు శాఖల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే.. ★ వీటిలో గురుకులాలకు సంబంధించి మొత్తం 9,096 ఖాళీలు ఉన్నాయి అవి; ◆ గిరిజన గురుకులాల్లో 1,514, ◆ ఎస్సి గురుకులాల్లో 2,267, ◆ బీసీ గురుకుల లో 3,870, ఈ పోస్టులన్నింటిని గురుకుల విద్యాలయం నియామక బోర్డు ద్వారా ప్రకటనలు జారీ చేసి త్వరలో నియామకాలు చేపట్టనున్నారు. JOB Alert 2022 | అ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే.. ◆ టి ఎస్ పి ఎస్ సి ద్వారా భర్తీ చేస్తున్నవి 995. వీటికి ప్రభుత్వం నుండి అనుమతి లభించినట్లు ప్రకటించారు. మరియు