తెలంగాణ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) లో ప్రవేశాలు. పదో తరగతి పాస్లకు మంచి అవకాశం. TG ATC Opening 172 Vacancy Apply here

పదో తరగతి అర్హతతో ఉపాధి మరియు శిక్షణ కోసం ATC కోర్సుల్లో ప్రవేశాలు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ / ఆధునిక సాంకేతిక కేంద్రాలలో ఈ క్రింది కోర్సు లు / ట్రేడులలో బిచ్కుంద మరియు తాడ్వాయి మండలాలలో ప్రారభించబడినవి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ట్రేడ్/ కోర్సు పేరు వివరాలు: మ్యానుఫ్యాక్సరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ఇండస్ట్రీస్ రోబోటిక్స్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టిసన్ యుజింగ్ అడ్వాన్స్ టూల్స్ బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్ (మెకానికల్) అడ్వాన్స్ సి, ఎన్. సి. మీషనింగ్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిషియన్ కోర్సు వ్యవధి : ఒక సంవత్సరం - రెండు సంవత్సరములు 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . అర్హత ప్రమాణాలు : పైన తెలుపబడిన ట్రేడ్ లలో అడ్మిషన్స్ పొందగోరే అభ్యర్థులు ఎస్ ఎస్ సి పాసై యుండాలి. 2025 సంవత్సరం కంటే...