తెలంగాణ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) లో ప్రవేశాలు. పదో తరగతి పాస్లకు మంచి అవకాశం. TG ATC Opening 172 Vacancy Apply here
పదో తరగతి అర్హతతో ఉపాధి మరియు శిక్షణ కోసం ATC కోర్సుల్లో ప్రవేశాలు.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ / ఆధునిక సాంకేతిక కేంద్రాలలో ఈ క్రింది కోర్సు లు / ట్రేడులలో బిచ్కుంద మరియు తాడ్వాయి మండలాలలో ప్రారభించబడినవి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ట్రేడ్/ కోర్సు పేరు వివరాలు:
- మ్యానుఫ్యాక్సరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్
- ఇండస్ట్రీస్ రోబోటిక్స్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్
- ఆర్టిసన్ యుజింగ్ అడ్వాన్స్ టూల్స్
- బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్ (మెకానికల్)
- అడ్వాన్స్ సి, ఎన్. సి. మీషనింగ్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్
- ఎలక్ట్రిషియన్
కోర్సు వ్యవధి :
- ఒక సంవత్సరం - రెండు సంవత్సరములు
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అర్హత ప్రమాణాలు :
- పైన తెలుపబడిన ట్రేడ్ లలో అడ్మిషన్స్ పొందగోరే అభ్యర్థులు ఎస్ ఎస్ సి పాసై యుండాలి.
- 2025 సంవత్సరం కంటే ముందుగా పాసైన వారు ఎస్. ఎస్. సి. లాంగ్ మెమో, టి. సి., బోనాపైడ్ లు ఒరిజినల్ తప్పనిసరిగా వుండాలి.
- ఈ సంవత్సరం పాస్ అయిన వారు ఆన్లైన్ మెమో పైన సంబంధిత హెడ్ మాస్టర్ అట్టేస్తేడ్ సంతకం చేయించుకోవాలి.
- ఈ ఆధునిక సాంకేతిక కేంద్రం నందు భవిష్యత్తు పోటీ ప్రపంచములో పోటీ తత్వం అభివృద్ధికి, అధునాతన సాంకేతిక శిక్షణ కల్పించడం జరుగుతుంది.
- ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
- తెలంగాణ ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు వృత్తి నైపుణ్యాలతో కూడిన శిక్షణ అనేది ప్రాధాన్యత అంశంగా చేపట్టడం జరిగినది.
- దీనిలో భాగంగానే ఆధునిక సాంకేతిక కేంద్రాల స్థాపన కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, తాడ్వాయి ఐ.టి.ఐ. లలో జరుగుతున్నట్లు కామారెడ్డి, జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ శ్రీ జి. ప్రమోద్ కుమార్ తెలియజేయడం జరిగినది.
- ఏదైతే అడ్మిషన్ ప్రక్రియ ఉన్నదో కామారెడ్డి జిల్లా యందు, బిచ్కుంద ఐ.టి.ఐ, తాడ్వాయి ఏ.టీ.సీ లో మాత్రమే అవకాశం కల్పించడం జరిగినది.
- ఈ కోర్సుల కోసం వారు అధునాతనమైన యంత్ర పరికరాలను ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా, బిచ్కుంద ఐ.టి.ఐ., తాడ్వాయి ఏ.టీ.సీ. లకు కు చేర్చడం జరిగినది. తదుపరి శిక్షణ నిమిత్తం ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నవి.
- ఎస్. ఎస్. సి పాస్ అయిన ప్రతి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సీట్లు పొందాలని శ్రీ, జి. ప్రమోద్ కుమార్ ప్రిన్సిపాల్ ఐ టి ఐ బిచ్కుంద గారు ఆకాంక్షించారు, ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసినారు.
నోట్: ఈ అడ్మిషన్ ప్రక్రియ ఆగష్టు 30 వరకు కొనసాగించే అవకాశం కలదు.
- మరిన్ని వివరాలకు కొరకు 8500463363 గల ఫోన్ నెంబరు కు సంప్రదించగలరు.
అధికారిక వెబ్సైట్ :: https://kamareddy.telangana.gov.in/ & https://kamareddy.telangana.gov.in/notice/government-industrial-training-institute-advanced-technology-centers-for-courses-commenced-in-bichkunda-and-tadwai-mandals/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 30.08.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment