హైదరాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ..
💁🏻♂️ బ్రాంచ్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 హైదరాబాదులోని మహారాణా ప్రతాప్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బ్రాంచ్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 10.02.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 02. 📋 విభాగాల వారీగా ఖాళీలు : బ్రాంచ్ మేనేజర్ - 01, జూనియర్ ఆఫీసర్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హతతో.. కంప్యూటర్ నైపుణ్యం, సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 10.02.2026 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 🔰...











































%20Posts%20here.jpg)

