సలహాదారు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్. Govt Visiting Consultant Vacancies Apply here..

నీట్ వరంగల్ విజిటింగ్ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్ విజిటింగ్ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా No. NITW/ Estt./ On Contact/2025 Dated: 13.08.2025. విడుదల చేసింది ఆసక్తి కలిగిన భారతీయ యువత ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్టుల వారీగా ఖాళీలు : విజిటింగ్ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్) - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మాస్టర్ డిగ్రీలో కనీసం 60 శాతం అర్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం & మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : 13.08.2025 నాటికి 21 నుండి 56 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగ...