రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేయండి ఉద్యోగం కొట్టండి.
నిరుద్యోగ యువతకు NIT వరంగల్ శుభవార్త ! చెప్పింది.
జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్, ఇదే భాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 05.10.2026 తేదీ నాటికి ఇమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ pdf, దరఖాస్తు ఫామ్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF).
విద్యార్హత :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE,B.Tech/ ME, M.Tech (కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్/మెటీరియల్ సైన్స్)/ CDA-CMA డిజైన్ & ఇంగ్లీష్/తెలుగు భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60%-70% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
పోస్టింగ్ ప్రదేశం : వరంగల్/ హనుమకొండ.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.10.2026.
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల 32 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- GATE స్కోర్ ఆధారంగా ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.37,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం : వరంగల్/ హనుమకొండ.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో ఈ మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.10.2026.
ఈ మెయిల్ ID కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏









Comments
Post a Comment