Govt Jobs Alert 2022 | 10 తో 1312 ప్రభుత్వ పెర్మినెంట్ ఉద్యోగాలు | మహిళా పురుష అభ్యర్థులకు అవకాశాలు మిసవ్వకండి..
Job Alert 2022 | భారతదేశ కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళం(BSF) బలగాలను బలోపేతం చేయడానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది! వివరాలు.. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త! దేశ శాంతి భద్రతలను పరిరక్షించడానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్).. దేశవ్యాప్తంగా వున్న ముఖ్య సరిహద్దు భద్రత కేంద్రాల్లో 1312 హెడ్ కానిస్టేబుల్ (ఆర్ వో, ఆర్ ఎం) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. పదో తరగతి ,10+2మరియు ఐటిఐ విద్య అర్హత తో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నందు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 ఆగస్టు 2022 నుండి 19 సెప్టెంబర్ 2022 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యర్హత ,దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవవేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య:- 1312 విభాగాల వారీగా ఖాళీలు: హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్(ఆర్ వో):- 982 హెడ్ కాన