Govt Jobs Alert 2022 | 10 తో 1312 ప్రభుత్వ పెర్మినెంట్ ఉద్యోగాలు | మహిళా పురుష అభ్యర్థులకు అవకాశాలు మిసవ్వకండి..
Job Alert 2022 | భారతదేశ కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళం(BSF) బలగాలను బలోపేతం చేయడానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది! వివరాలు..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త!
దేశ శాంతి భద్రతలను పరిరక్షించడానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్).. దేశవ్యాప్తంగా వున్న ముఖ్య సరిహద్దు భద్రత కేంద్రాల్లో 1312 హెడ్ కానిస్టేబుల్ (ఆర్ వో, ఆర్ ఎం) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. పదో తరగతి ,10+2మరియు ఐటిఐ విద్య అర్హత తో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నందు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 ఆగస్టు 2022 నుండి 19 సెప్టెంబర్ 2022 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యర్హత ,దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవవేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య:- 1312
విభాగాల వారీగా ఖాళీలు:
హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్(ఆర్ వో):- 982
హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ (ఆర్ఎం):- 330
విద్యార్హతలు:
పదో తరగతి, 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ,మాథ్స్), I T I(రేడియో మరియు టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ మరియు కంప్యూటర్ సాఫ్ట్ వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పిట్టర్, ఐటి మరియు ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటినెన్స్, కమ్యూనికేషన్ ఎక్యుప్ మెంట్ మెయింటినెన్స్, కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్క్ టెక్నీషియన్, మేకట్రానిక్స్).
వయో పరిమితి:
19 సెప్టెంబర్ 2022 నాటికి 18 నుండి25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, మెడికల్ పరీక్ష.. ఆదారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్4 ప్రకారం రూ.25,500 నుండి రూ.81,100 వరకు అన్నీ అలవెన్సులను కలిపి చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.09.2022
అదికారిక వెబ్ సైట్ :: https://rectt.bsf.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment