TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.
ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మైనారిటీ పాఠశాల & కళాశాల యందు ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగుల నుండి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేశారు. స్థానిక మహిళా, పురుష అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా పరిధిలోని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03. విభాగాలు : PGT మ్యాథ్స్ వార్డెన్-DEO విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, నోటిఫికేషన్ ప్రకారం M.Sc/B.Ed /డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. ఉపాధ్యాయ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) లో అర్హత కలిగి ఉండాలి. ఉపాధ్యాయ బోధన సిబ్బంది గా కనీసం 03 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 🔰 ఇవీగో ప్ర...

















