గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ APS Golconda Teaching Non Teaching Staff RECT for AY 2025-26 Apply here..

ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, హైదరాబాద్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రాత పరీక్ష లేదు. వివరాలు ఇలా.. హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ విద్యా సంవత్సరం 2025-26 గాను టీచింగ్, నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మొదలగు విద్యార్హతలు కలిగిన వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అర్హతల ఆధారంగా పోస్టుల వివరాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ పొందడానికి మా వాట్సాప్/ టెలిగ్రామ్ ఛానెల్ లను ఫాలో అవ్వండి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా 50+ . విభాగాల వారీగా పోస్టులు: టీచింగ్ విభాగంలో.. PGT (రెగ్యులర్) విభాగంలో - 05, TGT విభాగంలో - 05, PRT - ప్రైమరీ టీచర్ (అన్ని సబ్జెక్టులు) వ...