IIT Hyderabad Maintenance Staff Recruitment 2022 | 10 తో రాత పరీక్ష లేకుండా! నిర్వహణ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check Vacancies and Register here..
10 తో రాత పరీక్ష లేకుండా! నిర్వహణ సిబ్బంది ఉద్యోగాల భర్తీ 10వ తరగతి అర్హతతో , మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులను, ఎ లాంటి రాతపరీక్ష లేకుండా! ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ని ర్వహణ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి Google Form ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది IIT Hyderabad నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు గూగుల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ లను సమర్పించవచ్చు.. ఎంపికైన వారికి ప్రతి నెల రూ.20,000/- గౌరవ వేతనం గా చెల్లించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 02. ఉద్యోగం పేరు :: నిర్వహణ సిబ్బంది(Maintenance Staff) . నిర్వహిస్తున్న సంస్థ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) & సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC) . జాబ్ లొకేషన్ :: హైదరాబాద్ . ఉద్యోగ వివరణ: ✓ సంస్థ యొక్క పూర్తి నిర్వహణ మరియు అవసరాన్నిబట్టి వాహనాలను చూసుకోవడం. ✓ సంస్థ వస్తు సామగ్రి నిర్వహణా, కొనుగోళ్లను నిర్వహించడం. ✓ ప్రాజెక్ట్ స