Punjab National Bank Recruitment 2022 | PNB Inviting Applications for SDBA, DBA Vacancies| No Exam, No Fee | Check Vacancies and Apply Online here..
PNB Inviting Applications for SDBA, DBA Vacancies పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగ ప్రకటన 2022. భారత ప్రభుత్వ హ్యూమన్ రిసోర్స్ డివిజన్ కార్పొరేట్ ఆఫీస్ సెక్టార్ క్రింద పని చేస్తున్నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 23 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 12. తప్పక చదవండి : Bank of Maharashtra Recruitment 2022 | డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన | Apply online here. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సీనియర్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైసర్ - 03, 2. డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 09. అర్హత ప్రమాణాలు: ✓ సీనియర్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైసర్ ఉద్యోగాలకు: ఇండియన్ ఆర్మీ లో బ్రిగేడియర్ (లేదా) ఇండియన్ ఎయిర్ఫోర్స్ (లేదా) ఇండియన్ నేవీలో తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ✓ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైసర్ ఉద్యోగాలకు: ఇండియన్ ఆర్మీ లో సెలక్షన్ గ్రేడ్ కల్నల్ (లేదా) ఇండియన్ ఎయిర్ఫోర్స్ (లేదా) ఇండియన్ నేవీ